సూపర్ స్టార్ కొడుకు గర్ల్ ఫ్రెండా?

0
288
Who is this mysterious foreign girl with Shah Rukh Khan son Aryan
Who is this mysterious foreign girl with Shah Rukh Khan son Aryan

స్టార్స్ సుపుత్రుల గురించి ఈ రోజుల్లో ఎటువంటి న్యూస్ వచ్చినా ఈ  వైరల్ అవుతుండడం కామన్ అయిపొయింది. ఒక వేల న్యూస్ పాజిటివ్ గా ఉంటె పర్లేదు గాని కొంచెం నెగిటివ్ గా ఉన్నా ఇక ఇంట్లో వాళ్లు తలలు పట్టుకోవాల్సిందే. అలాగే మీడియా కంట పడకుండా కొన్ని రోజులు జాగ్రత్త పడాల్సి వస్తోంది. అందుకే ఈ రోజు స్టార్ హీరోలు వారి పిల్లలను చాలా పద్దతిగా పెంచడానికి ట్రై చేస్తున్నారు.

కానీ సోషల్ మీడియా ప్రభావంతో ఈ రోజులల్లో ఏ చిన్న విషయం దొరికిన అది వైరల్ గా మారుతోంది. అయితే రీసెంట్ గా బాలీవుడ్ బాద్షా స్టార్ హీరో షారుక్ ఖాన్ సుపుత్రుడు ఆర్యన్ ఫొటో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఎక్కడ ఫొటో దిగాడో గాని ఒక విదేశీ భామ కౌగిలిలో కనిపించాడు. ప్రస్తుతం ఆ ఫొటో ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తోంది. ఇంగ్లీష్ భామ రెడ్ డ్రెస్ లో సెక్సీ గా ఉండగా మనోడు మాత్రం స్టయిలిష్ లుక్ తో అమ్మాయి నడుముపై చెయ్యేశాడు. అసలే ఆర్యన్ కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా. సోషల్ మీడియాలో చూసిన అమ్మాయిలు ఆర్యన్ గర్ల్ ఫ్రెండా? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.

కానీ ఆ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా హీరో కాక ముందే మనోడు ప్లే బాయ్ తరహాలో వార్తల్లో వ్యక్తి అయిపోతున్నాడు.