ఫోటో స్టోరిః వాటే ఫిట్ గర్ల్

0
772
Rakul Preet Singh Dazzling Looks In Saree
Rakul Preet Singh Dazzling Looks In Saree

టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ ఒకరు. అమ్మడు సినిమాల్లో ఎలా కనిస్తుందో బయట అంతకంటే ఎక్కువ అందంగా ఉంటుందని సినీ ఫీల్డ్ లో మంచి టాక్ ఉంది. రకుల్ అందం ఒరిజినల్ అండ్ పర్ఫెక్ట్ ఫిగర్ అని కుర్రకారు ఎంతో ఇష్టంగా చెబుతుంటారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా స్థానాన్ని దక్కించుకొంది.

ముఖ్యంగా ఒక సినిమా ఆడకుంటే చాలు మరొక సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటూ వస్తోంది. అయితే రకుల్ తెలుగులో రెస్పాన్స్ ని చూసి తన సెకండ్ హోమ్ అనేసింది. అంతే కాకుండా ఇక్కడే విల్లా కొనుక్కొని బిజినెస్ కూడా మొదలెట్టేసింది. మంచి ఫిట్ నెస్ సెంటర్ ని రన్ చేస్తున్న రకుల్ సినీ ఇండస్ట్రీలో అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. తను కూడా ఫిట్ నెస్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందమైన నడుముతో నిత్యం కుర్రకారు చూపును తనవైపు తిప్పుకుంటోంది.ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే రకుల్ ఫొటోలు బాగానే హల్ చల్ చేస్తున్నాయి.

అయితే రీసెంట్ గా ఎప్పుడో 2012లో ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా  మారుతోంది. అమ్మడు కవర్ పేజ్ పై హాట్ లుక్స్ తో కాస్త క్లివేజ్ షోని బాగానే చూపించింది. ఎన్ని రోజులైనా రకుల్ తన అందాన్ని అలానే మెయింటేన్ చేస్తుందంటే ఫిట్ నెస్ పై ఎంత జాగ్రత్తగా ఉంటుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ రెండు సినిమాలతో బిజీగా ఉంది.