ఫోటో స్టోరి: ఏమి జోరు బాబోయ్!!

0
424
Priya Banerjee New Photo Shoot
Priya Banerjee New Photo Shoot

కొంత మంది తారల దురదృష్టం ఏమిటోగాని మోడలింగ్ ప్రపంచంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా కూడా సినిమా ప్రపంచంలో అస్సలు సక్సెస్ అందుకోలేరు. ఒకటో రెండో సినిమాలు అలా అవుతాయనుకుంటే పర్వాలేదు కానీ నటించిన అన్ని సినిమాలు అలానే అయితే కొన్ని రోజులకే సైలెంట్ అయిపోతారు. కానీ అందరు ఒకేలా ఉండరు కదా!. సెలబ్రెటీ హోదా అనేది ఒక్కరు నిర్ణయించేది కాదు.  జనాలను ఆకర్షించిన వారే ఈజీగా సెలబ్రెటీలు అయిపోతారు. అవకాశాలు రాకపోతే ఏంటి మనమే పప్రేక్షకుల దగ్గరి వెళ్లాలని అంటున్నారు కొంత మంది హీరోయిన్స్. వారిలో ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా జనాలను బాగా ఆకర్షిస్తున్న బెంగాళి భామ ప్రియా బెనర్జీ.

అమ్మడు 2013 లో అడివి శేష్ – కిస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. మోడల్ గా ఉన్నప్పుడు కెనడాలో మిస్ పోటోజెనిక్ కిరీటాన్ని కూడా అందుకుంది.  ఇక ఆ తర్వాత జోరు సినిమాలో కనిపించింది. నారా రోహిత్ – అసుర లో కూడా కనిపించింది. కానీ ఎన్ని సినిమాల్లో నటించిన అదృష్టం దక్కలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆదరణను బాగానే దక్కించుకుంటోంది. హాట్ అండ్ స్పైసి పిక్స్ తో నెట్ లో కుర్రకారును ఆకర్షిస్తోంది. అమ్మడు అసలు ఏ మాత్రం హద్దులు లేకుండా అందాలను ఆరబోయడం చూస్తుంటే అందరూ ఫిదా అయిపోతున్నారు. బండరాళ్ళను సైతం కరిగించేసి ఒంపుసింపులతో.. మగతతో కూడా ఆ రసభరిత చూపులతో ఫొటోస్ లో మతిపోగెట్టేలా ఉందంటున్నారు యువత. మీరూ ఓసారి చూడండి మరి.